¡Sorpréndeme!

Deepika Kumari Special Story. చిన్న వయసులో ప్రపంచ నంబర్ 1 ఆర్చర్ గా దీపిక రికార్డు| @ABP Desam

2022-06-13 2 Dailymotion

దీపిక కుమారి. భారత ఆర్చరీ లో ఈమె ఒక సెన్సేషన్. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటీ ఆర్చరీ training పై పట్టు సాదించి భారత దేశ ఖ్యాతిని పెంచిన గొప్ప ఆర్చర్ గా నిలిచిపోయింది దీపిక. ఇవాళ తన 28 వ పుట్టిన రోజు జరుపకుంటున్న దీపిక ఎన్నో వరల్డ్ రికార్డులను తన సొంతం చేసుకుంది.